ఖాతాలు లేవు. మీ పేరు, ఫోన్ నంబర్, ఆధార్ ఏవీ అడగము.
మీరు టైప్ చేసే అంకెలను ఈ పరికరం మీదే లెక్కిస్తాం; వాటిని ఎక్కడికీ పంపము, దాచము. మీరు ఎంచుకున్న భాష, రాష్ట్రం, రంగులు మాత్రం ఈ బ్రౌజర్లో ఉంటాయి.
ప్రకటనలు లేవు, కుకీలు లేవు, సందర్శకులను లెక్కించడం కూడా లేదు.
కొత్త రేట్ల కోసం data.opentelugu.org నుంచి బహిరంగ ఫైళ్లను మాత్రమే తెస్తాం; మీ గురించి ఏమీ పంపము. ఏ వెబ్ పేజీకైనా ఉన్నట్టే, ఫైల్ పంపేటప్పుడు హోస్ట్‌కు మీ ఇంటర్నెట్ చిరునామా కనిపిస్తుంది; ఎవరు అడిగారన్న రికార్డు ఓపెన్ తెలుగు ఉంచదు.